Saturday 23 July 2011

telangana lo marina tdp janda

తెలంగాణపై రెండుకళ్ల ధోరణి ప్రదర్శిస్తున్న టీడీపీ ఇక నుంచి సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో రెండు జెండాలతో దర్శనం ఇవ్వనుంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆ ప్రాంతంలో రూపు మారింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఫోటో లేకుండానే తెలంగాణ తెలుగు తమ్ముళ్లు జెండాను రూపొందించారు. తెలంగాణ మ్యాప్‌తో పసుపు జెండాలో చిన్నగా టీడీపీ గుర్తుకు మాత్రమే స్థానం కల్పించారు. దాంతో టీడీపీ పాతజెండా సీమాంధ్రకు మాత్రమే పరిమితం కానుంది.

No comments:

Post a Comment