Tuesday, 1 March 2011

జై తెలంగాణా జై జై తెలంగాణా

మాకు భాష రాదంటరు
మాది భాషే కాదంటరు
అన్నతమ్ముల లెక్క ఉందాం అంటరు
తమ్ముడికి దమ్మిడి కూడా మిగల్చకుండా గుంజుకతింటరు
జలయగ్నమని నిధులు కేటాయించినమని చెప్తరు
ఏ నీళ్ళు లేక కన్నీళ్ళే మిగిలిన రైతు గోడుని మాత్రం పట్టిచ్చుకోరు
మాకు బతకడం రాదంటరు
మాకు బతకడం నేర్పించినమని చెప్పుకుంటరు
ఇంకెన్ని చేస్తరు ఇంకేమి ఇస్తరు
ఇగ మా బతుకు మేము బతుక్కుంటo అంటే బతకనియ్యరు
దొరల పెత్తనం మళ్ళొస్తది నక్సలిజం పెర్గుతదని బూచి చూపిస్తరు
వలసవాదులే దోపిడీ దొంగలై పెత్తనం మాత్రం చెలాయిస్తరు
కలిసుంటే కలదు సుఖం అని నీతి వాక్యాలు జపిస్తరు
కలిసుండి దూరమయ్యే కన్న విడిపొయ్యి కలిసుండుడే నయం
తెలంగాణా రాష్ట్రం సాధించుకునుడు ఇంక ఖాయం
జై తెలంగాణా

Why are we hearing separate Telangana slogan again

The demand for a separate state of Telangana isn’t new. Telanganites have very clearly expressed their opposition a decade before Andhra Pradesh was formed. They reasoned that in a united Andhra Pradesh they will not get justice. Even after five decades, this demand is continuing. The reason for this is the experience of past 48 years that justice will not be done to Telangana and belief that it will continue to be denied to Telanganites in united AP

విడిపొయ్యి కలిసుందాం

మాకు భాష రాదంటరు
మాది భాషే కాదంటరు
అన్నతమ్ముల లెక్క ఉందాం అంటరు
తమ్ముడికి దమ్మిడి కూడా మిగల్చకుండా గుంజుకతింటరు
జలయగ్నమని నిధులు కేటాయించినమని చెప్తరు
ఏ నీళ్ళు లేక కన్నీళ్ళే మిగిలిన రైతు గోడుని మాత్రం పట్టిచ్చుకోరు
మాకు బతకడం రాదంటరు
మాకు బతకడం నేర్పించినమని చెప్పుకుంటరు
ఇంకెన్ని చేస్తరు ఇంకేమి ఇస్తరు
ఇగ మా బతుకు మేము బతుక్కుంటo అంటే బతకనియ్యరు
దొరల పెత్తనం మళ్ళొస్తది నక్సలిజం పెర్గుతదని బూచి చూపిస్తరు
వలసవాదులే దోపిడీ దొంగలై పెత్తనం మాత్రం చెలాయిస్తరు
కలిసుంటే కలదు సుఖం అని నీతి వాక్యాలు జపిస్తరు
కలిసుండి దూరమయ్యే కన్న విడిపొయ్యి కలిసుండుడే నయం
తెలంగాణా రాష్ట్రం సాధించుకునుడు ఇంక ఖాయం
జై తెలంగాణా

jai telangana jai jai telangana

మనకు బతకడం రాదు అన్నోడు, మనను మోటు మన్శులన్నోడు, మన తిండి ని సూశి నవ్వినోడు, మనది తెలుగే కాదన్నోడు, శిగ్గు షరం లేక మనందరం ఒక్కటె కలిసే ఉందాం అంటున్నడు.

telangana people question

హిందీ" మాట్లాడేవాళ్ళు ఎనిమిది రాష్ట్రాల్లో ఉంటె ,, తెలుగు వాళ్ళు రెండుగుంటే బాషకొచ్చే ముప్పెంటి ?? తెలంగాణా రాష్ట్రమైతే ముంచుకొచ్చే తప్పేంటి ??

telangana students voice.jai telangana

భాష లేదు, యాస లేదు, మొత్తానికి కూలిపోయిన ఇరాని హోటల్లో, విస్తరించిన రోడ్డు పక్కన ఇరుక్కుపోయిన అడ్డాలలో తెలంగాణా ఆత్మ ఇరుక్క పోయింది..
అదే మజా, మాల్స్ ల మజా, జీవికేలూ, జి ఎమ్మార్ లు, దర్శినీలు, ఆంధ్ర మేస్సులు, ఆంధ్ర విహార్లు, ఆంధ్ర భోజనం అమ్మబడును, ఆంధ్ర దోసెలు, కర్రి పాయింట్లు .. అంత అమ్మబడును, కొనబడును, అమ్ముడయిపోయి అగమయిపోయింది తెలంగాణా..
ఎవరి వూరిలో వాడు పరాయి కావడం, ఎవడి భాష వాడి వూరిలో అర్థం కాకపోవటం, బిక్కు బిక్కుమంటూ ఒదిగి ములకు ముడుచుకుపోవటం గదా అసలు తెలంగాణా సమస్య..

కలిసి ఉండాలని ఇద్దరు అనుకోవాలి. ఒక్కరే అనుకుంటే సరిపోద

ఆత్మహత్యలు చేసుకోవద్దు

నా తెలంగాణా తమ్ముల్లారా చెల్లల్లారా, మీరు దయ చేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మిమ్మల్ని మీ తల్లి తండ్రులు గర్వపడే బిడ్డల్లా తీర్చిదిద్ధుతం". నా తెలంగాణా తమ్ముడా, చెల్లాలా ! మీ కన్నీరు తుదిచేట్టి చేయినవుతా, మీ కంచంలో బువ్వ నవుతా. ఇక్కడ ఆంధ్ర కాలనీ లు బెట్టుకున్న ఏమన్లేదు.
పచ్చల్లమ్ముకోవడానికి వచ్చినొడు పత్రికల అధిపతులైన ఏమన్లేదు.

why we want telangana?

why we want telangana??
1) Catchment area of Krishna Basin
Rayalaseema 18%
Andhra 13%
Telangana 69%

Allocation of Krishna water as per tribunal recommendation=
Rayalaseema 16%
Andhra 49%
Telangana 35%

Actual utilization
Rayalaseema 13%
Andhra 87%
Telangana less than 1%

2) Godavari river catchment area
Telangana 79% (1170 TMC)
Andhra 21% (310 TMC)........................................................................................etc

telangana students voice

తెలంగాణా విద్యార్థులారా కదలి రండి
మన విద్యార్ధి బలం ఏంటో చూపిద్దాం
ఈ స్వార్థ రాజకీయాలకు బుద్ధి చెబుదాం.
జై తెలంగాణా జై జై తెలంగాణా

telangana raithula voice

రైతే రాజు అన్నారు పెద్దలు.
కాని మన తెలంగాణా రైతులు ఆత్మహత్యలతో , కడుపు మంటలతో బ్రతుకుతున్నారు.
మన రైతులు ఆకలి చావులలో రాజులూ గా మిగిలారు.
మనం రాజులం కావాలి అంటే మనకు తెలంగాణా కావాలి.

why we need telanagana state part-2


why we need telanagana state


we want telangana state :kcr